స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న పేరు మీద ప్రత్యేక తపాల కవర్(gouthu lachanna postal cover release)ను బుధవారం విడుదల చేయనున్నట్లు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం స్థానిక బాపూజీ కళామందింలో పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులందరూ పాల్గొనాలని ఆమె కోరారు.
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని.. సర్ధార్ గౌతు లచ్చన్న పోస్టల్ స్టాంపు(gouthu lachanna postal stamp)ను ఇప్పటికే విడుదల చేశారని శిరీష గుర్తు చేశారు.
ఇదీ చదవండి..