ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు సీజ్ - police

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను టెక్కలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.

ఇసుక ట్రాక్టర్లు
author img

By

Published : Sep 19, 2019, 11:17 PM IST

ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు సీజ్

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు 9 ఇసుక ట్రాక్టర్ల ను సీజ్ చేశారు. జలుమూరు మండలం కొమనాపల్లి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇసుక లోడుతో ఉన్న ఏడు ట్రాక్టర్లను, రెండు ఖాళీ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో లోడు ఇసుకను 6 వేల 500 రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు వివరించారు.

ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు సీజ్

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు 9 ఇసుక ట్రాక్టర్ల ను సీజ్ చేశారు. జలుమూరు మండలం కొమనాపల్లి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇసుక లోడుతో ఉన్న ఏడు ట్రాక్టర్లను, రెండు ఖాళీ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో లోడు ఇసుకను 6 వేల 500 రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు వివరించారు.

ఇది కూడా చదవండి

వంశధార పొంగింది... హిరమండలం నలిగింది

Intro:ap_vja_44_19_velugu_officelo_samavesam_avb_ap10122. హార్టికల్చర్ రెవిన్యూ ప్లాంటేషన్ బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ప్రభుత్వ పథకాలపై క్లస్టర్ తో ప్రతినెల సమీక్ష సమావేశాన్ని వెలుగు కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ దయ్యాల రాజశేఖర్ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని వెలుగు కార్యాలయ సమావేశ మందిరం నందు నూజివీడు ముసునూరు ఆగిరిపల్లి బాపులపాడు మండలం లోని వారికి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపుల కిలోమీటర్ల పొడవున 400 మొక్కలతో రెవిన్యూ ప్లాంటేషన్ ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు అందుకోసం వృక్ష మిత్ర లను ఏర్పాటు చేసి చెట్లు పెంపకం బాధ్యత నిర్వహించినట్లు తెలిపారు 300 ఎకరాల మేర హార్టికల్చర్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు ఈ పథకంలో 2017 నుండి 2019 సంవత్సరాల మధ్య 174 మంది రైతులను గుర్తించి హార్టికల్చర్ ను మరింత అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నట్లు తెలిపారు. బైట్స్. 1) దయల. రాజశేఖర్ నూజివీడు వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్. ( సార్ ఆర్ కృష్ణ జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజివీడు హార్టికల్చర్ రెవిన్యూ ప్లాంటేషన్ బ్యాంక్ లింకేజీ శ్రీనిధి ప్రభుత్వ పథకాలపై ప్రతినెల యూనిట్ సభ్యులతో సమీక్ష సమావేశం


Conclusion:నూజివీడు హార్టికల్చర్ రెవిన్యూ ప్లాంటేషన్ బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి ప్రభుత్వ పథకాలపై ప్రతినెల యూనిట్ సభ్యులు సమీక్ష
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.