ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నిత్యావసర సరుకుల కోసం జనాల పాట్లు - srikaulam news

శ్రీకాకుళం జిల్లాలో జనాల తాకిడితో మార్కెట్​లు రద్దీగా మారాయి. ఎక్కువ మంది ప్రజలు ఒకేసారి రోడ్లపైకి రావటంతో పోలీసులు ఇళ్లలోకి పంపించారు.

public rushes to markets for groceries at srikakulam
నిత్యావసర సరుకుల కోసం జనాల పాట్లు
author img

By

Published : Mar 23, 2020, 10:45 PM IST

శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసర సరకుల కోసం మార్కెట్‌లు రద్దీగా మారాయి. ఒక్కసారిగా ఎక్కువమంది కొనుగోలుదారులు రావటంతో కూరగాయలకు కొరత ఏర్పడింది. నరసన్నపేటలో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. వారందరని పోలీసులు ఇళ్లలోకి పంపించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రోడ్లపైకి రావొద్దని సూచించారు.

నిత్యావసర సరుకుల కోసం జనాల పాట్లు

ఇదీ చదవండి: ఆమదాలవలసలో కిరాణా దుకాణాలు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.