శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పరిధిలోని నందివాడ తలవరం గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి పొట్టేళ్ల పందాల శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై భాస్కర్ రావుకు అందిన సమాచారం మేరకు జరిపిన దాడుల్లో ఒక పొట్టేలును, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని... కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
ఇదీ చదవండి: