ETV Bharat / state

ఆంధ్రా ఒడిశా ప్రాంతంలో పోలీసుల సోదాలు

శ్రీకాకుళంజిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రహదారిపై వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి క్షణ్ణంగా సోదాలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

author img

By

Published : Mar 14, 2019, 3:06 PM IST

Updated : Mar 14, 2019, 4:20 PM IST

ఆంధ్రా ఒడిశా ప్రాంతంలో పోలీసుల సోదాలు
ఆంధ్రా ఒడిశా ప్రాంతంలో పోలీసుల సోదాలు
శ్రీకాకుళంజిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రహదారిపై వెళ్లే చిన్నా పెద్ద వాహనాలన్నింటినీ ఆపి... వివరాలు తెలుసుకుంటున్నారు. వాహనాన్ని అణువణవూ క్షణ్ణంగా సోదాలు చేస్తున్నారు.ఎన్నికలు జరుతున్నందున ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.అక్రమంగా డబ్బు తరలింపు లాంటివి జరగకుండా ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. చాలా చోట్ల ముందస్తు సమాచారంతోనే సోదాలు జరుగుతున్నాయి.

New Delhi, Mar 12 (ANI): Building muscle strength may be one way to lower the risk of type 2 diabetes, a recent study suggests.The study, which involved over 4,500 adults, found that moderate muscle mass reduced the risk of type 2 diabetes by 32 per cent. The benefits were independent of cardiorespiratory fitness, and higher levels of muscle strength did not provide additional protection. According to the researchers, the results are encouraging because even small amounts of resistance exercise may be helpful in preventing type 2 diabetes by improving muscle strength. However, it is difficult to recommend an optimal level as there are no standardised measurements for muscle strength
Last Updated : Mar 14, 2019, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.