Palle Nidra Programe In Srikakulam District :శ్రీకాకుళం జిల్లా మందస మండలం, కొండలోగాంలో మంత్రి సీదిరి అప్పలరాజు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కొండలోగాం, టంగరపుట్టి పంచాయతీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేసి కొండలోగాంలో స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి పల్లె నిద్ర చేశారు.
ఇవీ చదవండి