ETV Bharat / state

ద్విచక్రవాహనం ఢీ కొని వృద్ధుడు మృతి - కింజరాపువాణి పేటలో రోడ్డు ప్రమాదం వార్తలు

బూసి అచ్చన్న అనే వ్యక్తి పొలం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా... ద్విచక్రవాహనం ఢీ కొని మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కింజరాపువాణి పేటలో జరిగింది.

old man was killed in a two-wheeler collision at srikakulam district
ద్విచక్రవాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మృతి
author img

By

Published : Nov 25, 2020, 8:34 AM IST

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కింజరాపువాణి పేట వద్ద ద్విచక్ర వాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్​ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బూసి అచ్చన్న పొలం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా...ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నరసన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలాకి ఎస్ఐ​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'విభజన చట్టంలో బహుళ రాజధానుల ప్రస్తావనే లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.