ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: పాతపట్నం మండలంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా

శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పాతపట్నం మండలం పరిధిలోని 27 గ్రామాలకు ఆర్​డబ్ల్యూఎస్ సిబ్బంది రక్షిత తాగునీటిని సరఫరా చేశారు.

officers providing water supply in pathpatnam containment zone area
పాతపట్నం మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సరఫరా
author img

By

Published : Apr 26, 2020, 11:38 AM IST

శ్రీకాకుళం జిల్లా పాటపట్నం మండల పరిధిలోని 27 గ్రామాలకు ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు రక్షిత మంచినీటిని ట్యాంకర్ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేశారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ.. అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి:

దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి నెగెటివ్...కుటుంబ సభ్యులకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.