శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, అసభ్యకరమైన రాతలపై.. జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ విషయంపై 8 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీని ఆదేశించింది.
ఇదీ చదవండి: