శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో సీబీఎస్సీ జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలు జ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి జోహార్ ఖాన్ అధ్యక్షత వహించగా.. వైకాపా సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పోటీలు ప్రారంభించారు. 22 బాలుర జట్లు, 18 బాలికల జట్లు పోటీ పడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి: