ETV Bharat / state

అంబేడ్కర్​కు నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే నివాళి - srikakulam district latest news

నరసన్నపేట కళాశాల కూడలి వద్దనున్న అంబేడ్కర్​ విగ్రహానికి తెదేపా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పులమాలలు వేసి నివాళులర్పించారు.

narasannapeta exmla gives condolence to ambedkar statue
అంబేడ్కర్​కు నివాళి అర్పిస్తున్న నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Apr 14, 2020, 8:10 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెదేపా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నివాళి అర్పించారు. కళాశాల కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు తెదేపా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.