ETV Bharat / state

కరోనా నియంత్రణకు రూ.70 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు - ram mohan naidu latest news

రామ్మోహన్‌నాయుడు కరోనా నిర్మూలనకు ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారు. ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.70 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు.

MPLads funds Rs 70 lakh for corona control
రామ్మోహన్‌నాయుడు
author img

By

Published : Mar 24, 2020, 10:10 PM IST

రామ్మోహన్‌నాయుడు

రామ్మోహన్‌నాయుడు కరోనా నిర్మూలనకు ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారు. ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.70 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలో కరోనా నియంత్రణకు నెలజీతం విరాళంగా ఇస్తానని రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. కూలీలకు ప్రత్యేక ఆర్థికనిధి కేటాయించాలని ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. చిరువ్యాపారులనూ ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నట్టు రామ్మోహన్‌నాయుడు వివరించారు.

ఇదీ చదవండీ... కరోనాపై ఆంక్షలు పెరిగే అవకాశం ఉంది: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.