ETV Bharat / state

శ్రీకాకుళం ఎంపీ స్థానానికి రామ్మోహన్ నామినేషన్

శ్రీకాకుళం ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

శ్రీకాకుళం ఎంపీ స్థానానికి రామ్మోహన్ నాయుడు నామినేషన్ వేశారు.
author img

By

Published : Mar 22, 2019, 11:47 PM IST

శ్రీకాకుళం ఎంపీ స్థానానికి రామ్మోహన్ నాయుడు నామినేషన్ వేశారు
శ్రీకాకుళం ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి, స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మాడలోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలు దేరి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎంపీ... రామలక్ష్మణ కూడలి నుంచి పాతబస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయానికి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు. రామ్మోహన్ నాయుడు వెంట ఆయన సతీమణి శ్రావ్య, మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు.

ఇవీ చూడండి.

అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: బగ్గు రమణమూర్తి

Intro:ap_rjy_97_22_janasena rjy rural _mla abyardhi_kandhula durgesh_avb_c17
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ బొమ్మూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు నామినేషన్ ప్రక్రియకు ర్యాలీగా రాకుండా కేవలం నలుగురుతో మాత్రమే వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అలాగే గ్రామీణ నియోజకవర్గంలో జనసేనకు మంచి మద్దతు ఉందని తాను విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తానన్నారు. జనసేన సిద్ధాంతాలు నచ్చడంతో అంతా పార్టీకు మద్దతు తెలుపుతున్నారన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.