వైకాపా పరిపాలనలో రాజ్యాంగం అమలవుతుందా.. అనే అనుమానం కలుగుతోందని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరగాలంటే.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమర్థంగా అమలు చేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి కూడలి వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఆయన.. రాష్ట్రంలో దళితులకు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
ఇవీ చూడండి:
కష్టపడి ప్రభుత్వఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు ఆసరా అయ్యాడు.. అంతలోనే..