ETV Bharat / state

సూర్యనారాయణస్వామి దేవాలయంలో సినిమా షూటింగ్ - movie shooting at srikakulam

ప్రముఖ కధానాయకుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం తెరకెక్కనుంది. శ్రీకాకుళం జిల్లాలోని సూర్యనారాయణస్వామి దేవాలయంలో ప్రారంభ షాట్‌ను చిత్రీకరించారు.

శ్రీకాకుళంలోని సూర్యనారాయణస్వామి దేవాలయంలో సినిమా ఘూటింగ్
author img

By

Published : Oct 14, 2019, 12:05 AM IST

సూర్యనారాయణస్వామి దేవాలయంలో సినిమా షూటింగ్

ప్రముఖ కధానాయుకుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నెంబర్.1 సినిమా తెరకెక్కనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ప్రారంభ షాట్‌ను చిత్రీకరించారు. లక్ష్మీ శ్రీనివాస మూవీ బ్యానర్‌పై తమ్మినేని శ్రీనివాసరావు నిర్మాతగా.. డైరక్టర్‌గా రాథోడ్‌ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సూర్య దేవాలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తొలి క్లాప్‌ కొట్టి సన్నివేశాన్ని ప్రారంభించారు.

ఇదీ చదవండి: కన్న కూతురు, అన్న కూతురు, అన్న.. ముగ్గురినీ చంపేశాడు!

AP_SKLM_01_13_CINEMA_SHOOTING_AV_AP10172 FROM:- CH.ESWARA RAO, SRIKAKULAM. OCT 13 ------------------------------------------------------------------------------- యాంకర్:- ప్రముఖ కధానాయుకుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న సినిమా తెరకెక్కనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ప్రారంభ షాట్‌ను చిత్రీకరించారు. లక్ష్మీ శ్రీనివాస మూవీ బ్యానర్‌పై తమ్మినేని శ్రీనివాసరావు నిర్మాతగా.. రాథోడ్‌ డైరక్టర్‌గా పోడక్షన్‌ నెంబర్‌ వన్‌ సినిమాకు సూర్య దేవాలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తొలి క్లాప్‌ కొట్టి సన్నివేశాన్ని ప్రారంభించారు. మొదటిసారి చిత్ర పరిశ్రమకు నిర్మాతగా పరిచయం అవుతున్న తమ్మినేని శ్రీనివాసరావుది శ్రీకాకుళం జిల్లా అని పేర్కొన్న శివాజీరాజా... తన కుమారుడు హీరోగా నటిస్తున్న మూడో సినిమాగా చెప్పారు......(Vis).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.