ETV Bharat / state

ఎస్​ఈసీ తొలగింపును రాజకీయ కోణంలో చూడొద్దు: మంత్రి ధర్మాన - corona news in ap

రమేశ్ కుమార్ తొలగింపును రాజకీయ కోణంలో చూడొద్దని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.

minister dharmana krishna prasad on sec change

author img

By

Published : Apr 12, 2020, 12:44 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాగం తీసుకుంటున్న చర్యలను మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను మంత్రికి జిల్లా కలెక్టర్ నివాస్ వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... కరోనా సహాయార్ధం దాతలు ముందుకు రావాలని కోరారు. ఎస్​ఈసీ బాధ్యతల నంచి రమేశ్ కుమార్​ను తొలగించడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :

వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.