గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీకి సరైన రహదారి లేనందున మంత్రి ధర్మాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు పేదలకు చేరేటట్లు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం కార్యాక్రమాల్లో రాజకీయ వివక్షకు తావులేకుండా కార్యాక్రమాలు అమలు చేస్తున్నాట్లు మంత్రి తెలిపారు.
నరసన్నపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటన - srikakulam
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ధర్మాన
గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీకి సరైన రహదారి లేనందున మంత్రి ధర్మాన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు పేదలకు చేరేటట్లు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం కార్యాక్రమాల్లో రాజకీయ వివక్షకు తావులేకుండా కార్యాక్రమాలు అమలు చేస్తున్నాట్లు మంత్రి తెలిపారు.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
నోట్ ... బాధితుడు వాయిస్ , విజివల్స్ AP_GNT_22_14_MAHILA_SUSIDE_ATTEMPT_AVB_AP10169 ఫైల్ నేమ్ తో మోజో కిట్ ద్వారా పంపించాం గమనించగలరు.
యాంకర్..... ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే అధికారపార్టీ నేతలు చెప్పారని తమపైనే ఎదురు కేసు పెట్టారని బాధితులు వాపోయారు. తాము చేసేదే ఏమిలేక ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కు చెందిన కుంచాల సత్యనారాయణ కు 9 సంవత్సరాల క్రితం జాన్సీరాణి తో వివాహం జరిగింది. తన మెడికల్ రిప్రజెంట్ పనిచేస్తూ ఉద్యగం రీత్యా గుంటూరు శ్రీనివాసరావు పేటలో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట కు చెందిన తన బాల్య మిత్రుడు సాంబశివరావు కూడా గుంటూరులోని దేవపురంలో నివాసం ఉంటున్నాడు. స్నేహితుడు కదా అని ఇంటికి తీసుకువెళ్తూ ఉండేవాడు స్నేహం మరింత బలంగా తయారైంది. ఇదే అదునుగా భావించిన సాంబశివరావు స్నేహితుడు భార్య పై కన్నేశాడు. తరచూ స్నేహితుడు ఇంటికి వెళ్తూ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కోరిక తీర్చాలని వేధిస్తున్నట్లు భార్య సత్యనారాయణ కు తెలిపింది. మొదటిలో నమ్మని భర్త రోజు వేధిస్తున్నాడని చెప్పడంతో విషియాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. భార్యతో కలసి దేవపురంలో ఉన్న సాంబశివరావు ఇంటికి వెళ్లి ఇదేంటి స్నేహితుడువి కదా అని ఇంటికే రాణిస్తే ఇలా చేయడం పద్ధతి కాదని స్నేహితుడుని హెచ్చరించారు. అయితే సాంబశివరావు స్నేహితుడు మాట వినకపోగా నువ్వెంటి నాకు చెప్పేదే అని తన పై తన భార్య పై దాడికి పాల్పడ్డాడని బాధితులు పట్టాభిపురంలోని పోలీస్ స్టేషన్ లో ఈ నెల 11 వ తేదీన ఫిర్యాదు చేసారు. స్టేషన్ సిఐ లేరు మరల రావాలని చెప్పగా 12 వ తేదీన మరల భార్య భర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమ ఫిర్యాదు తీసుకుని తమకు రశీదు ఇవ్వాలని కోరగా సాయంత్రం వరకు స్టేషన్ లో ఉంచారని రాత్రి 9 గంటలకు రశీదు ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు. Body:అయితే 13 వ తేది ఉదయం మరల పోలీసులు స్టేషన్ నుంచి ఫోన్ రావడం తో స్టేషన్ కి వెళ్ళమని అక్కడ చిలకలూరిపేట కు చెందిన కౌన్సిలర్ రాఘవరావు అనే వ్యక్తి వచ్చి తానూ వైకాపా నేత మర్రి రాజశేఖర్ తాలూకా అని చెప్పి కేసులు పెట్టడం వలన మీకు న్యాయం ఏమి జరగదు ఉపయోగం ఉండదని బెదిరించినట్లు బాధితుడు సత్యనారాయణ పేర్కొన్నారు. లైంగిక వేదింపులు కు పాల్పడుతున్న సాంబశివరావు పై అనేక కేసులు ఉన్నాయని గత నెల మే లో కోటి రూపాయల చెక్ బౌన్స్ కేసులో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు బాధితుడు సత్యనారాయణ వివరించారు. అటువంటి వ్యక్తి కోసం అధికార పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ వరకు రావడంతో కేసు నిలుస్తుందని తమకు నమ్మకం పోయిందన్నారు. ఇంతలోనే కౌన్సిలర్ వెళ్లిన తరువాత సిఐ మీరు చెప్పిన వివరాలు సరిగ్గా లేవు మీ పై మీ స్నేహితుడు సాంబశివరావు కేసు పెట్టారని సిఐ చెప్పిటన్లుగా బాధితుడు చెప్పరు. దింతో తమకు న్యాయం జరగదు పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా కేసులు బనాయిస్తున్నారని ఆవేదనకు గురైన బాధితురాలు ఇంటికి వెళ్లి అదే రోజు రాత్రి 10.30 నిమిషాలకు నిత్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇంటికి వచ్చిన భర్తకు భార్య అపస్మారక స్థితిలో కనిపించడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. తమకు పోలీసులు వాళ్ళు న్యాయం చేయడం లేదని బాధతో సిఐ ప్రవర్తించిన తీరుకు ఆవేదన చెందే తన భార్య ఆత్మహత్య కు పాల్పడిందని భర్త సత్యనారాయణ ఆరోపించారు. Conclusion:అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలనీ.. లేని యెడల ఇదే విషియం పై జిల్లా ఎస్పీకి , రాష్ట్ర డిజిపి దృష్టికి తీసుకువెళ్తామని తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితుడు వెల్లడించారు.
బైట్.... కుంచాల సత్యనారాయణ.... బాదితురాల భర్త.