అమరావతిలో ఆందోళనలు చేస్తోంది.. ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. రైతులపై ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్న మంత్రి.. రైతులనేవారు ఎవరైనా విమానంలో దిల్లీ వెళ్లగలరా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వంశీ అద్దె నేత.. అసలైన వైకాపా నాయకుడిని నేనే: వెంకట్రావు