ETV Bharat / state

సరుబుజ్జిలిలో మండల స్థాయి క్రీడా పోటీలు

author img

By

Published : Jan 30, 2020, 3:49 PM IST

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో విద్యార్థలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

mandal sports
జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలల్లో 6 ,7, 8 తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్ తో మరికొన్ని విభాగాల్లో క్రీడలు నిర్వహించారు. పురుషోత్తపురం, సరుబుజ్జిలి, కొత్తకోట పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:దుకాణంపై కిరోసిన్ బాంబు దాడి చేసిన దోపిడి ముఠా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.