శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం జరిగింది. స్థానిక ఉన్న శ్రీనివాస లాడ్జిలో వెంకటరమణ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వజ్రపుకొత్తూరు మండలం ఎల్ డీ పేటకు చెందిన వెంకటరమణ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో... చనిపోతున్నట్లు చరవాణి ద్వారా సంక్షిప్త సమాచారం పంపించి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఉదయం లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాశీబుగ్గలో కలకలం... ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - కాశీబుగ్గ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ లాడ్జిలో ఎల్డీ పేటకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు ఇంటికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విషాదం జరిగింది. స్థానిక ఉన్న శ్రీనివాస లాడ్జిలో వెంకటరమణ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వజ్రపుకొత్తూరు మండలం ఎల్ డీ పేటకు చెందిన వెంకటరమణ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో... చనిపోతున్నట్లు చరవాణి ద్వారా సంక్షిప్త సమాచారం పంపించి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఉదయం లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Body:నెల్లూరు జిల్లా నాయుడు పేట
Conclusion: