ETV Bharat / state

జాతీయ రహదారిపై లారీ బోల్తా - లారీ బోల్తా

శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది. అదృష్టవశాత్తూ లారీ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

జాతీయ రహదారిపై లారీ బోల్తా
author img

By

Published : Jul 21, 2019, 9:16 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి వంశధార కాలువలో బోల్తా పడింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఈ లారీ ఆదివారం వేకువజామున అదుపుతప్పి నరసన్నపేట బ్రాంచి కాలువలోకి దూసుకుపోయింది. లారీ సిబ్బంది త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

జాతీయ రహదారిపై లారీ బోల్తా

ఇదీ చూడండి కర్ణాటకీయం: బలపరీక్షపై వ్యూహ ప్రతివ్యూహాలు

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి వంశధార కాలువలో బోల్తా పడింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఈ లారీ ఆదివారం వేకువ న అదుపుతప్పి నరసన్నపేట బ్రాంచి కాలువ లోకి దూసుకుపోయింది. లారీ సిబ్బంది త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా వంశధార కాలువ వద్ద నిత్యం జనసంచారం తో ఉండే కాలువలోకి లారీ దూసుకుపోయే ప్రమాదం పెద్ద ముప్పు తప్పింది. ఇది వేకువన ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ కాలువ వద్ద జన సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.