శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ మణికంఠ లాడ్జి మృత దేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి చనిపోయి నాలుగు రోజులు అయి ఉంటుందని అంచనా వేశారు. మృతుడు విశాఖకు చెందిన వ్యక్తిగా లాడ్జి యజమాని తెలిపారు. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ లాడ్జిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - పాతపట్నం
పాతపట్నంలోని ఓ లాడ్జిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు విశాఖకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. గదిలోనుంచి దుర్వాసన వస్తున్నందున తెరచి చూడగా విషయం తెలిసింది.
'పాతపట్నంలోని ఓ లాడ్జిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం'
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ మణికంఠ లాడ్జి మృత దేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి చనిపోయి నాలుగు రోజులు అయి ఉంటుందని అంచనా వేశారు. మృతుడు విశాఖకు చెందిన వ్యక్తిగా లాడ్జి యజమాని తెలిపారు. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
sample description