శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తహసీల్దార్ కాళీప్రసాద్ అపరాధ రుసుం విధించారు. ఎస్ఐ. రాజేశ్, రెవెన్యూ సిబ్బందితో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో దుకాణాలు తెరిచిన 11 మందికి రూ. 24వేలు రుసుం విధించారు.
ఇవీ చదవండి...