ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మల్లయోధుడు కోడి రామమూర్తినాయుడు 139వ జయంతి వేడుకల(kodi Ramamurthy Naidu birth anniversary at srikakulam)ను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలోని కోడి రామమూర్తి స్టేడియం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. పూలమాలలు వేసి నివాళులు(deputy cm dharmana tributes to kodi ramamurthy naidu) అర్పించారు.
కోడి రామమూర్తి వంటి మహోన్నతులను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలియుగ భీముడిగా పేరు గాంచిన ఆయనకు.. క్రీడాకారులు సరైన గౌరవం ఇవ్వాలని సూచించారు. కోడి రామమూర్తి స్టేడియాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి..
GRMB: గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ.. ఏం చెప్పిందంటే?