ETV Bharat / state

'ప్రజల్లో పెరిగిన ఆదరణే.. తెదేపా గెలుపునకు సంకేతం' - శ్రీకాకుళం జిల్లా

జగన్​కు ఓటేస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ నిలిచిపోతాయని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు.

'ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే తెదేపా గెలుపునకు సంకేతం'
author img

By

Published : Apr 7, 2019, 7:59 PM IST

'ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే తెదేపా గెలుపునకు సంకేతం'

జగన్​కు ఓటేస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ నిలిచిపోతాయని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహించిన ఆయనకు.. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్ధించిన కళా... తెదేపాను గెలిపించాలని విజ్ఞప్తి కోరారు... ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పవన్​కు ఓటు వేయడం వృథా అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ చంద్రబాబుకు ఆదరణ పెరుగుతోందనీ... ఇది తెదేపాకు గెలుపునకు సంకేతమని కళా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి..

రాష్ట్రవ్యాప్తంగా వికారి నామ సంవత్సర వేడుకలు

Intro:Ap_Vsp_61_07_BJP_National_General_Secretary_Ram_Madhav_Campaign_Av_C8

Body:ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కు ఓటు వేసి మోదీ సర్కార్ ను మరింత బలోపేతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విశాఖలో కోరారు విశాఖ లోక్ సభ భాజపా అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొమరగిరి సుహాసిని ఆనంద్ లతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాం మాధవ్ విశాఖ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారం చేపట్టే విధంగా ప్రజలంతా భాజపాకు ఓటు వేసి దేశ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని రామ్ మాధవ్ అన్నారు వాక్ ఫర్ మోడీ పేరుతో బీచ్రోడ్డులోని పార్క్ హోటల్ నుంచి కాళీమాత ఆలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు కమల జెండాలు చేత పట్టుకొని బిజెపికి ఓటు వేయాలని నినాదాలు చేస్తూ యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.