ETV Bharat / state

టెక్కలిలో కొవిడ్​ కేర్​ సెంటర్​ను పరిశీలించిన జేసీ

ఈనెల 31 నాటికి కొవిడ్ కేర్ సెంటర్​ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆసుపత్రిలో పనులు పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు సూచించారు.

Jc inspecting the covid Care Center
టెక్కలిలో కొవిడ్​ కేర్​ సెంటర్​ను పరిశీలించిన జేసీ
author img

By

Published : Jul 27, 2020, 1:44 AM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆసుపత్రిలో ఈనెల 31 నాటికి కొవిడ్ కేర్ సెంటర్​ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. 45 నాన్ ఐసీయూ, ఐదు ఐసీయూ పడకలు ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ సరఫరా, మరుగుదొడ్లు, మూత్రశాలల ఆధునీకరణ పనులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ ఓ.కె. లీలారాణి, సూపరింటెండెంట్ కణితి కేశవరావు, మండల ప్రత్యేక అధికారి మంచు కరుణాకరరావు, ఇన్​ఛార్జ్​ ఎంపీడీవో హెవీ రమణమూర్తి, డీటీ బెండి గిరిబాబు, ట్రూనాట్ ల్యాబ్ ఇన్‌ఛార్జ్​ రాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

శీతలపానియంలో మత్తుమందు ఇచ్చి... ఆపై హత్య చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.