శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని సీతారాంపల్లి, బూరాగం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మండల ప్రత్యేక అధికారి బి.లవరాజు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సప్తవర్ణ స్టిక్కర్లను పర్యవేక్షించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది గుర్తించి తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయంతి ప్రసాద్, సూపరింటెండెంట్ అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి కత్తులతో దాడి చేసుకున్న వైకాపా వర్గీయులు... ఒకరి పరిస్థితి విషమం