శ్రీకాకుళం జిల్లా రాజాంలో కుండపోత వర్షం పడింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాల్లోనూ నీరు చేరి చెరువులను తలపించాయి.
ఇవీ చదవండి.. ఆమదాలవలసలో భారీ వర్షం