ETV Bharat / state

గుట్కా పట్టివేత... వ్యక్తి అరెస్ట్​ - శ్రీకాకుళం జిల్లాలో గుట్కా పట్టివేత

కవిటి మండలం శిలాగం సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.24 లక్షల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

gutka caught by kaviti police
రూ. 1.24 లక్షల గుట్కా పట్టివేత
author img

By

Published : Oct 5, 2020, 8:20 PM IST

ఒడిశా నుంచి పలాసకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా సరుకును కవిటి మండల పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 1.24 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రూ.లక్ష విలువైైన ఖైనీ గుట్కా పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.