ETV Bharat / state

మత్య్సకారులకు దుప్పట్లు పంపిణీ - srikakulam dst fishermens news

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకు... ప్రభుత్వం అందించిన దుప్పట్లు, నిత్యవసరాలను పంపిణీ చేశారు. వారికి అన్ని వసతులు సమకూర్చామని ప్రత్యేక అధికారి పద్మ తెలిపారు.

వలస వచ్చిన మత్యకారులకు దుప్పట్ల పంపిణీ
grossaries distributes to fishermen in srikakulam dst amdalavalasa
author img

By

Published : May 2, 2020, 7:37 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో... గుజరాత్ వేరావాల్ నుంచి వచ్చిన మత్స్యకారులకు అన్ని ఏర్పాట్లు చేశామని... ప్రత్యేక అధికారి డాక్టర్ పద్మ తెలిపారు. ప్రభుత్వం అందించిన దుప్పట్లు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. మండలానికి చెందిన 56 మంది ప్రత్యేక బస్సులో వచ్చారని, మరో 20 మంది వరకు రావల్సి ఉందని వివరించారు.

ఇదీ చూడండి మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.