ETV Bharat / state

రణస్థలంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం - ఉచిత అంబులెన్స్ సర్వీస్

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజారవాణా నిలిచిపోవడం వల్ల అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లాలో మేమున్నాం సేవాసంఘం ఆధ్వర్యంలో 24 గంటల ఉచిత అంబులెన్స్​ సర్వీసులను ప్రారంభించారు.

ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
author img

By

Published : Apr 19, 2020, 11:11 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 'మేమున్నాం సేవాసంఘం' ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్​ సర్వీసులను ప్రారంభించారు. రణస్థలం మండల కేంద్రంలో 24 గంటల అంబులెన్స్​ సర్వీసులను జేఆర్​​పురం ఎస్సై శ్రీనివాస్ ప్రారంభించారు. అవసరం ఉన్న వారు 8498895858, 9059024469 నెంబర్లకు ఫోన్​ చేయాలని సేవా సంఘం అధ్యక్షుడు సాయిరాం తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:

కరోనా కట్టడిలో వారి సేవలు మరవలేనివి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.