ETV Bharat / state

నరసన్నపేటలో అగ్ని ప్రమాదం.. భారీగా వ్యాపించిన మంటలు

author img

By

Published : Apr 3, 2021, 10:34 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం సాయంత్రం హఠాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మెరుపులు, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనగా విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ నుంచి నిప్పులు రావడంతో ప్రమాదం సంభవించింది.

నరసన్నపేటలో అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు

నరసన్నపేట స్థానిక కోవెల వీధికి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వెనక అగ్ని ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం గదికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్సాన్స్​ఫార్మర్​ నుంచి నిప్పులు వచ్చాయి. సమీపంలో ఉన్న పరుపులు.. సోఫాలు తయారు చేసే దుకాణంలోకి అగ్నికీలలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున రాజుకోవడంతో సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వైపు విస్తరించాయి. ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాప్తి అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి: ఇది నవతరం... చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తాం: పవన్‌ కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.