శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలంలోని చిన్న నీలాపురం గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ క్షేత్రంలో వన్యప్రాణుల సంచారాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వై.కృష్ణారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండి: