ETV Bharat / state

దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది హెల్పింగ్ బ్యూటిఫుల్ లైక్ ఫ్రెండ్స్ ఫౌండేషన్.

author img

By

Published : Jun 11, 2020, 1:19 PM IST

essentials distribution for physically handicapped
దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు హెల్పింగ్ బ్యూటిఫుల్ లైక్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు , దుస్తులను అందించారు.

ఇవీ చదవండి: కరోనా వేళ.. భౌతిక దూరం ఎక్కడ?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.