ETV Bharat / state

సెప్టెంబర్ 15 వరకు ఈకేవైసీ నమోదుకు గడువు: కలెక్టర్ నివాస్ - ఈకేవైసీ

సెప్టెంబర్ 15 వరకు ఈకేవైసీ నమోదుకు గడువు పెంచామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు.  ఈ మేరకు ఆదివారం పోస్టు ఆఫీసు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్
author img

By

Published : Aug 23, 2019, 9:12 AM IST

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్

ఆధార్ నమోదుతో పాటు నవీకరణ కోసం శ్రీకాకుళం వాసులు నానా కష్టాలు పడుతున్నారంటూ...ఈటీవీ-ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి తీసుకురావటంతో...కలెక్టర్ నివాస్ స్పందించారు. సెప్టెంబరు 15 వరకు ఈకేవైసీ నమోదుకు గడువు పెంచునున్నామని స్పష్టం చేశారు. కొత్తగా 27 ఆధార్ కేంద్రాలకు ప్రతిపాదించామని చెప్పారు. ఆదివారం పోస్టు ఆఫీసు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది ఈకేవైసీతో అనుసంధానం కావల్సి ఉందన్న కలెక్టర్‌... చౌకధరల దుకాణాలు, మీ సేవ కేంద్రాల వద్ద ఈకేవైసీని నమోదు చేసుకోవచ్చని కలెక్టర్‌ నివాస్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: శ్రీకాకుళం జిల్లా నుంచే సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం

Intro:FILE NAME : AP_ONG_44_22_INCOMTAX_VYAPARULA_AVAGAHANA_SADASSU_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ఆదాయాన్ని ఆర్జించే ప్రతిఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా ఒంగోలు రీజియన్ ఐటి సంయుక్త కమిషనర్ వసిమ్ ఆర్ రెహమాన్ అన్నారు.... చీరాల చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ- రిటన్స్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు.. ఈసందర్భముగా ఐటి సంయుక్త కమిషనర్ వసిమ్ ఆర్ రెహమాన్ మాట్లాడుతూ... పన్నులు చెల్లించేవారు నిర్భయంగా ఉండవచ్చని, ఒకప్పుడు ఐటి రిటన్స్ దాఖలు చేయాలంటే... అన్నిరకాల పుస్తకాలు పరిశీలించవలసి వచ్చేదని.. ప్రస్తుతం ఈ- ఫైలింగ్ తో ఈసమస్య తీరిందన్నారు... ఆదాయపు పన్ను చెల్లించటం వల్ల కలిగే లాభాలను వివరించారు... సదస్సులో సహాయ కమిషనర్ ధనశేఖర్, చీరాల ఐటీఓ ఎం.కొండయ్య, వ్యాపారులు పాల్గొన్నారు.

Body:బైట్ : వసిమ్ ఆర్ రెహమాన్, ఒంగోలు రీజియన్ ఐటి సంయుక్త కమిషనర్, ఒంగోలు.

Conclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.