ETV Bharat / state

'శివాని'లో ఉత్సాహంగా సాగుతున్న ఈనాడు క్రికెట్ లీగ్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నాలుగో రోజు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి.

eenadu sports league in echherla srikakulam district
'శివాని'లో ఉత్సాహంగా సాగుతున్న ఈనాడు క్రికెట్ లీగ్
author img

By

Published : Dec 20, 2019, 8:30 AM IST

Updated : Dec 20, 2019, 9:19 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం సీనియర్స్ విభాగం నుంచి 8 జట్లు పాల్గొనగా నాలుగు జట్లు విజయం సాధించాయి.

1. శ్రీ సాయి దంత వైద్యకళాశాల, శ్రీకాకుళం × ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), శ్రీకాకుళం జట్లు తలపడగా.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.
2. రెండో మ్యాచ్​లో విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, టెక్కలి × టీఆర్​ఎస్ డిగ్రీ కళాశాల, ఆముదాలవలస జట్లు తలపడ్డాయి. అందులో విశ్వజ్యోతి జట్టు గెలుపొందింది.
3. అనంతరం జరిగిన మూడో మ్యాచ్​లో గాయత్రి కాలేజ్ పీజీ, మునసపుపేట × జీఎంఆర్ ఐటీ, రాజాం జట్లు తలపడగా.. జీఎంఆర్ జట్టు గెలిచింది.
4. చివరిగా శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎచ్చెర్ల × ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి జట్లు తలపడ్డాయి. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విజయం సాధించింది.

'శివాని'లో ఉత్సాహంగా సాగుతున్న ఈనాడు క్రికెట్ లీగ్

ఇవీ చదవండి..

ఆరో రోజుకు చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019

Intro:AP_SKLM_04_19_ATTN_EENADU_CRICKT_AV_AP10139

నాలుగో రోజు ' శ్రీ శివాని ' లో హోరాహోరీగా క్రికెట్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నాలుగో రోజు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. గురువారం సీనియర్స్ విభాగం నుంచి 8 జట్లు పాల్గొనగా నాలుగు జట్లు విజయం సాధించాయి.

1. ఉదయం 8 గంటలకు శ్రీ సాయి దంత వైద్యకళాశాల, శ్రీకాకుళం × ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), శ్రీకాకుళం జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీ సాయి దంత వైద్యకళాశాల 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు, శ్రీకాకుళం జట్టు 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసి విజయం సాధించింది.

2. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, టెక్కలి × టిఆర్ఎస్ డిగ్రీ కళాశాల, ఆమదాలవలస జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టిఆర్ఎస్ డిగ్రీ కళాశాల 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు విజయం సాధించింది.

3. అనంతరం జరిగిన మూడు మ్యాచ్లో గాయత్రి కాలేజ్ పీజీ, మునసపుపేట × జిఎంఆర్ ఐటి, రాజాం జట్లు తలపడ్డాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన జిఎంఆర్ ఐటీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గాయత్రి కాలేజ్ ఆప్ పీజీ జట్టు 10 ఓవర్లలో 63 పరుగులు చేసి పరాజయం పాలైంది.

4. చివరిగా శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎచ్చెర్ల × ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి పరాజయం పాలైంది.

Body:హోరాహోరీగా క్రికెట్ పోటీలు

Conclusion:హోరాహోరీగా క్రికెట్ పోటీలు
Last Updated : Dec 20, 2019, 9:19 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.