.
పాతపట్నంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు - patapatnam
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. షిరిడీ గిరిపై ఉన్న సాయిబాబా మందిరంలో దత్త జయంతిని పురస్కరించుకొని హోమాలు, హారతి కార్యక్రమాలు చేపట్టారు. పౌర్ణమి కావడంతో అఖండ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం ప్రజలు, భక్తులు హాజరయ్యారు .
dattajayanti celebrations
.