ETV Bharat / state

కొంగల కొలను కోటేరు బంధం... ఆహ్లాద భరితం - 25 acres water

సిక్కోలులోని కోటేరు బంధం చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది. కొంగల రాకతో సరికొత్త శోభను సంతరించుకుంటోెంది. అక్కడి నీటి బాతుల సందడి.. అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ సమీపంలోని ఈ చెరువును ట్యాంకు బండ్​గా చేయాలనే ఆకాంక్ష అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

కొంగల కొలనుగా కోటేరు బంద చెరువు
author img

By

Published : May 9, 2019, 4:01 PM IST

కోటేరు బంద చెరువు పర్యాటకులను ఆకర్షిస్తోంది. చెరువు నిండుగా.... చక్కటి సోయగంతో, లయబద్ధంగా కదులుతున్నట్లు చేసే కొంగల విహారం అన్ని వర్గాలని అలరిస్తోంది. చేపలు ఉండటంతో వివిధ రకాల కొంగలు, నీటి బాతులు సందడి చేయడంతో మండు వేసవిలో 25 ఎకరాల చెరువు చూపరులను ఆకట్టుకుంటోంది. దీనికి దగ్గరలో సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బెల్లుపడ గ్రామ మార్గంలో ఉన్న చెరువును ట్యాంకు బండ్​ తరహాగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

కోటేరు బంధం... ఆహ్లాద భరితం

New Delhi, May 08 (ANI): Prime Minister Narendra Modi addressed a public rally in Ramlila Maidan, Delhi today. Defence Minister Nirmala Sitharaman, Union Minister Dr. Harsh Vardhan and Bharatiya Janata Party (BJP) candidate from South Delhi, Ramesh Bidhuri also attended the rally. Taking jibe at Congress for dynasty politics, he said, "The nation is looking at the 4th generation of naamdar family of Congress. But this dynastic mindset has not been restricted to just one family. All those who have been close to this family have carried forward the flag of dynasty. Listing out names of politicians from dynasty politics, he added, "Dikshits in Delhi, Hoodas in Haryana, from there till Bhajan Lal ji and Bansi Lal ji, dynasty politics is going on. Beant Singh's family in Punjab, Gehlots and Pilots in Rajasthan. Scindias, Kamal Nath's family and Digvijaya Singh's family in Madhya Pradesh are strengthening the dynasty.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.