ఇదీ చూడండి:
నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కల్చరల్ ఫెస్ట్ - collegiate cultural fest news in nasannapeta degree collage
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. అంతర్ కళాశాలల నృత్య, గేయాల పోటీలను అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ జిల్లా కో - ఆర్డినేటర్ అనురాధ ప్రారంభించారు. ఈ పోటీల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.
నరసన్నపేట ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కల్చరల్ ఫెస్ట్
Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ మరియు pg కళాశాలలో శుక్రవారం ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది . ఈ అంతర్ కళాశాలల నృత్య , గేయాల పోటీలను అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ జిల్లా కోఆర్డినేటర్ అనురాధ ప్రారంభించారు. పలు ప్రభుత్వ , ప్రైవేట్ డిగ్రీ , జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శన పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆద్యంతం విద్యార్థుల సందడి నడుము ఈ కార్యక్రమం సాగింది . కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఫెడరిక్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788