శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్నంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అమరవీరుల త్యాగ ఫలం ఏన్నటికి మరువ లేనిదని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటేశ్వరరావు, నరసింహ మూర్తితో పాటు పోలీస్ అధికారులు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు .
ఇదీ చదవండీ...వారం రోజుల్లోనే ఆధార్‌కార్డు ... కసరత్తులు చేస్తున్నయూఐడీఏఐ