ETV Bharat / state

ఇంట్లో చోరీకి యత్నం...20 రోజుల్లోనే రెండోసారి..!

అచ్యుతాపురంలోని ఓ ఇంట్లో చోరీకి దొంగలు యత్నించారు. ఇంట్లో ఏమీ లభించకపోవటంతో వస్తువులను వదిలేసి వెళ్లారు. 20 రోజుల క్రితం ఇదే ఇంట్లో దొంగతనం జరగటం విశేషం.

author img

By

Published : Sep 8, 2019, 4:56 PM IST

చోరీ
ఇంట్లో చోరీకి విఫలయత్నం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అచ్యుతాపురంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపును గునపంతో విరగ్గొట్టారు. ఇంట్లో ఉన్న బీరువాను పొడిచి తలుపులు తెరిచారు. ఇంట్లో నగదు, బంగారం లేకపోవడంతో వస్తువులను వదిలేసి వెళ్లారు. ఇదే ఇంట్లో ఇరవై రోజుల క్రితం చోరీ జరిగింది. ఆ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇప్పటికే ఇంట్లో రెండుసార్లు చోరీ జరగడంతో ఇంటి యజమాని పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊరు చివర ఇల్లు ఉండటంతో తమకు భయంగా ఉందని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. దొంగలను పట్టుకోవాలని పోలీసులను కోరారు.

ఇది కూడా చదవండి.

వినూత్నం... విందులో మట్టిపాత్రల వినియోగం

Intro:యాంకర్
గోదావరి వరద పెరుగుతున్న క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామాల ప్రజల్లో భయం గూడుకట్టుకుంది రెండు రోజుల క్రితం సాధారణ వరకే పి.గన్నవరం మండలం చాకలి పాలెం సమీపంలో కాజ్వే మునిగిపోయింది ఈరోజు ఉదయం నుంచి కోనసీమలో నది పాయలో వరద నీటి ప్రవాహం మరింత పెరిగింది కనకాయలంక జీ పెదపూడి లంక మూడు మూడు లంక గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు మరింత పెరుగుతున్న క్రమంలో ఇక్కడ లంక గ్రామాల ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయి
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:వరద

Conclusion:గోదావరి వరద
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.