శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీల్లోని ఉపకులాలకు ధ్రువపత్రాలు జారీ చేయాలని... ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గొడారి, గొడగల కులస్థులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధ్రువపత్రాలు జారీ చేయకుండా ఉండటం కారణంగా... విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు మంజూరు కావటం లేదన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాలు అందజేయాలని కోరారు.
ఇదీ చదవండి: