ఇదీ చదవండి: Verity bajji: మంగళవారంపేట ఆపిల్ బజ్జీ.. ఇది చాలా టేస్టీ గురూ..!
BIG FISH: మత్స్యకారుల వలకు చిక్కిన 130 కిలోల భారీ సొర చేప - శ్రీకాకుళం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా గార మండలం మొగదాలపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుల వలకు 130 కిలోల భారీ సొరచేప చిక్కింది. దీనిని తిరిగి సముద్రంలో విడిచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తీరానికి తీసుకువచ్చారు. ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
BLACK WHALE FISH IN SRIKAKULAM DISTRICT