పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలు, బెదిరింపులకు పాల్పడిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. పోలీసులూ అధికారపార్టీకి కొమ్ముకాశారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలో అధికారపార్టీ దురాగతాలను ఎండగడతానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్ షర్మిల