శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల తెదేపా అధ్యక్షునిగా నూక అప్పలసూరన్నాయుడు ఎంపికయ్యారు. పార్టీ కార్యలయంలో మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం మేరకు రాజును ఏకగ్రీవంగా చేసినట్లు తెదేపా జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూన రవి కుమార్ తెలిపారు.
మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఎంపికలో తెదేపా జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, పట్టణ అధ్యక్షులు బోర్ గోవిందరావుతో పాటు మండల పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: