ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద బారులు - Wine_Shops_Rush_With_Drinker

2రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కావటంతో వజ్రపుకొత్తూరులో మద్యంప్రియులు షాపుల ముందు బారులు తీరారు. ఓ దుకాణం ముందు పెద్ద సంఖ్యలో నిలిచున్న జనం రహదారి పై వరకు వచ్చారు.

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు
author img

By

Published : Apr 10, 2019, 4:50 AM IST

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన కోనుగోలుదారులు

పోలింగ్ సమయం దగ్గర పడటంతో మద్యం విక్రయాలు నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఓ దుకాణం వద్దకు పెద్దసంఖ్యలో మందుబాబులు ఓ వరుసలో రహదారిపైకి నిలుచున్నారు.

మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన కోనుగోలుదారులు

పోలింగ్ సమయం దగ్గర పడటంతో మద్యం విక్రయాలు నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. మద్యం కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఓ దుకాణం వద్దకు పెద్దసంఖ్యలో మందుబాబులు ఓ వరుసలో రహదారిపైకి నిలుచున్నారు.

ఇవీ చదవండి

ఎన్నికల భద్రత ఏర్పాట్లుపై శ్రీకాకుళం డీఎస్పీ సమీక్ష

Mumbai, Apr 09 (ANI): Soon after the Supreme Court dismissed a plea seeking stay on release of Vivek Oberoi starrer biopic 'PM Narendra Modi', the film's producer Sandip Ssingh said that the entire team of 'PM Narendra Modi' is very thankful to the judiciary of India. Singh said, "Finally the justice has been given to the film. We all were worried if the movie will be released or not. We all are happy that the movie is releasing on 11th April. I don't think PM Narendra Modi Ji require a film to promote BJP. People have already decided on whom they want in 2019 elections. I don't think the film will influence anybody to vote. Congress, DMK, CPI or Mamata Banerjee everybody who has been against the film and want a ban on the film or they want the film to postpone, I think they should showcase the work they have done in past years for the country or for their respective state in last so many years. If they properly showcase their work in front of public they will get their votes. Our intention was to make a film on an inspiring human being. This is an inspirational story of a human being which needs to be showcase to the audience."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.