ETV Bharat / state

Rain Alert: అల్పపీడన ప్రభావం.. రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు! - IMD latest updates

heavy rain for next two days
ap to receive heavy rain for next two days
author img

By

Published : Sep 11, 2021, 7:43 PM IST

Updated : Sep 11, 2021, 8:08 PM IST

19:36 September 11

ap to receive heavy rain for next two days

తూర్పుమధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది.  ఇది ఉత్తర ఒడిశా - బంగాల్‌ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. బంగాల్‌, ఒడిశా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు మూడ్రోజులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఇదీ చదవండి

SAI DHARAM TEJ VIDEO CLIP: రేపు సాయిధరమ్ తేజ్​కు శస్త్ర చికిత్స!

Last Updated : Sep 11, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.