శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకులో ఉంచిన ఐదు కోట్ల ఏడు లక్షల 85 వేల 900 రూపాయలను స్టేట్ బ్యాంకు అధికారులు... విశాఖ ఐటీ అధికారులకు డీడీ(డిమాండ డ్రాఫ్ట్) రూపంలో అందజేశారు. పోలీసుల తనిఖీల్లో ఈ నెల 5న రాజాం సమీపంలోని బొద్దాం వద్ద ఆర్టీసీ బస్సులో 5 కోట్లు నగదును పట్టుబడ్డిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగదును ఆ రోజు రాత్రి నరసన్నపేట స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు అప్పగించారు. ఆ డబ్బును మంగళవారం రాత్రి బ్యాంక్ అధికారులు లెక్కించి డీడీ రూపంలో ఐటీ అధికారులకు అందించారు.
ఐటీ అధికారులకు అందిన 5 కోట్లు - rajam
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్టేట్ బ్యాంకులో ఉంచిన 5 కోట్ల రూపాయలను బ్యాంకు అధికారులు మంగళవారం రాత్రి లెక్కించి ఐటీ అధికారులకు డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) రూపంలో ఇచ్చారు.