ETV Bharat / state

సర్వజన ఆసుపత్రి కళాశాలలో రెవెన్యూ అధికారుల డ్యూటీ

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి కళాశాల విద్యార్థుల వసతి గృహం వద్ద బుధవారం రాత్రి ఆమదాలవలస రెవెన్యూ అధికారులకు కలెక్టర్​ డ్యూటీ వేశారు.

amadalavalasa revenue officers duty in srikakulam hospital
ఆసుపత్రిలో విదులు నిర్వహిస్తున్న ఆమదాలవలస రెవెన్యూ అధికారులు
author img

By

Published : Apr 30, 2020, 10:03 AM IST

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి కళాశాలలో ఆమదాలవలస రెవెన్యూ అధికారులకు డ్యూటీ వేశారు. జిల్లాలో కరోనా వైరస్​ పెరుగుతున్న కారణంగా ఆమదాలవలస తహసీల్దార్​ రాంబాబుతో పాటు సిబ్బందికి కలెక్టర్​ డ్యూటీ వేసినట్లు తెలిపారు. కరోనా కేసులు జిల్లాలో ఐదు నమోదు కావడం వల్ల జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇదీ చదవండి :

దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి నెగెటివ్...కుటుంబ సభ్యులకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.