-
.@ysjagan గారికి యలహంకలో రాజ ప్రసాదం,లోటస్ పాండ్ లో ప్యాలస్,తాడేపల్లిలో విల్లా కావాలి.కానీ పేదవాడు మాత్రం రేకుల షెడ్డుతో సరిపెట్టుకోవాలా? pic.twitter.com/FYKx8wwVX3
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ysjagan గారికి యలహంకలో రాజ ప్రసాదం,లోటస్ పాండ్ లో ప్యాలస్,తాడేపల్లిలో విల్లా కావాలి.కానీ పేదవాడు మాత్రం రేకుల షెడ్డుతో సరిపెట్టుకోవాలా? pic.twitter.com/FYKx8wwVX3
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 20, 2020.@ysjagan గారికి యలహంకలో రాజ ప్రసాదం,లోటస్ పాండ్ లో ప్యాలస్,తాడేపల్లిలో విల్లా కావాలి.కానీ పేదవాడు మాత్రం రేకుల షెడ్డుతో సరిపెట్టుకోవాలా? pic.twitter.com/FYKx8wwVX3
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 20, 2020
ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదని తెలిసి కూడా అరెస్టు చేయడం ఘోరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కేవలం తెలంగాణాలో అమలైన విధానాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయండి అని లేఖ రాసినందుకు అరెస్ట్ చేశామని అధికారులే ఒప్పుకున్నారని విమర్శించారు.
ఈఎస్ఐ కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో తేలలేదని ఏసీబీ చెప్పినట్లు ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి
'సామాన్యులకు రోడ్లమీద... వైకాపా వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో'